నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా
1.నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
2.నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
3.నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
4.నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
Ninne premintunu ninne premintunu yesu
Ninne premintunu ne venudirugaa
Nee sannidhilo mokarinchi nee maargamulo saagedaa
Nirasinchaka saagedaa ne venudirugaa
1.ninne poojintunu ninne poojintunu yesu
Ninne poojintunu ne venudirugaa ||nee sannidhilo||
2.ninne keertintunu ninne keertintunu yesu
Ninne keertintunu ne venudirugaa ||nee sannidhilo||
3.ninne dhyaanintunu ninne dhyaanintunu yesu
Ninne dhyaanintunu ne venudirugaa ||nee sannidhilo||
4.ninne aaraadhintun ninne aaraadhintun yesu
Ninne aaraadhintun ne venudirugaa ||nee sannidhilo||
Comments
Post a Comment