విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం
శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమనియు, దానితో దేవుని మహిమపరచవలెననియు బోధించు గీతం (1 కొరింథీయులు 6:19-20; రోమీయులు 12:1). యవ్వనకాలమునందే ప్రభు కాడిని మోసి, విశ్వాసమున యోధునిగా నిలిచి దేవుని మహిమపరచమని పిలుపునిచ్చు వాక్యము (విలాపవాక్యములు 3:27; 1 తిమోతి 4:12).
This song teaches that the body is a temple of the Holy Spirit and should glorify God with it (1 Corinthians 6:19-20; Romans 12:1). It calls the young to bear the Lord's yoke early and stand as warriors of faith, glorifying God (Lamentations 3:27; 1 Timothy 4:12).
విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం
విలువైన నీ దేహముతో దేవుని మహిమ పరచు
1. యవ్వన కాలమున ప్రభు కాడిని మోయుము
విశ్వాసమందు యోధుడవై - దేవుని మహిమపరచు (2)
2. ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై
పవిత్రమైన హృదయాలు కలిగి - దేవుని మహిమ పరచు (2)
Viluvaina nee dehamu parishuddhaatmaku aalayam
Viluvaina nee dehamuto devuni mahima parachu
1. yavvana kaalamuna prabhu kaadini moyumu
vishvaasamandu yodhudavai - devuni mahimaparachu (2)
2. aatma praana dehamu arpinchuko kreestukai
pavitramaina hrudayaalu kaligi - devuni mahima parachu (2)
Comments
Post a Comment