నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా  ||నీకంటె||

1.కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే (2)
బాధించినా స్వస్థపరిచేది నీవే (2)       ||నీకంటె||

2.అణచబడిన వేళ నా తలను ఎత్తినావే (2)
శిక్షించినా గొప్ప చేసేది నీవే (2)          ||నీకంటె||

3.విడువబడిన వేళ నను చేరదీసినావే (2)
కోపించినా కరుణ చూపేది నీవే (2)      ||నీకంటె|| Neekante nammadagina devudevarayyaa Neevunte naato e bhayamu ledayyaa (2) Melu korake anni jariginchu yesayyaa Keedu venake aasheervaadam pamputaavayyaa ||neekante|| 1.kottabadina vela naa gaayam kattinaave (2) Baadhinchinaa svasthaparichedi neeve (2) ||neekante|| 2.anachabadina vela naa talanu ettinaave (2) Shikshinchinaa goppa chesedi neeve (2) ||neekante|| 3.viduvabadina vela nanu cheradeesinaave (2) Kopinchinaa karuna choopedi neeve (2) ||neekante||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు