నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో||
1.చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినీయడు (2)
నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో||
2.కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా (2)
వడివడిగ ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో||
3.నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు (2)
హల్లెలూయా స్తుతిగానాలతో నిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో||
Nedo repo naa priyudesu meghaalameeda etenchunu
Mahimaanvitudai prabhu yesu
mahee sthalamunaku etenchunu ||nedo repo||
1.cheekati kammunu sooryuni
chandrudu tana kaantineeyadu (2)
Nakshatramulu raalipovunu
aakaasha shaktulu kadilipovunu (2) ||nedo repo||
2.kadaboora svaramu dhvaniyinchagaa
priyuni svaramu vinipinchagaa (2)
Vadivadiga prabhu chentaku chereda
priyamaara prabhuyesuni gaancheda (2) ||nedo repo||
3.naa priyudesuni sannidhilo
vedana rodanalundavu (2)
Hallelooyaa stutigaanaalato
nityam aanandamaanandame (2) ||nedo repo||
Comments
Post a Comment