ఆశయ్యా.. చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా..

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా  ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా

నీతో నేను నడువాలని  నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో||

1.నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య  ||ఆశయ్యా||

2.సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య   ||ఆశయ్యా|| Aashayyaa.. chinna aashayyaa o yesayyaa.. neeve teerchaalayyaa Neeto nenu naduvaalani neeto kalisi undaalani (2) Aashayyaa chinna aashayyaa o yesayyaa.. neeve teerchaalayyaa (2) ||neeto|| 1.nadavaleka nenu ee loka yaatralo bahu balaheenudanaitinayyaa (2) Naa cheyi patti neeto nannu nadipinchumayyaa naa yesayyaa (2) Neeto naduvaalani – neeto undaalani chinna aashayyaa.. o yesayya ||aashayyaa|| 2.saulunu paulugaa maarchina naa goppa devudaa (2) Neelo premaa naalo nimpi neelaa nannu neevu maarchumayyaa (2) Neelaa undaalani – neeto undaalani chinna aashayyaa.. o yesayya ||aashayyaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు