నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంతా నేను వెతికినా లేదయ్యా ఎక్కడ ఆనందం 

నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను (2)

1.ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏదీ నా సొంతం కాదనుకున్నాను(2) 

తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు (2)

2.ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా (2)

నన్ను మరువని ప్రేమ నీదయా నన్ను మార్చుకున్న ప్రేమ నీ దయా (2) Neelone aanandam naa devaa neelone naaku jeevam Ninna nedu nirantaram maarani devaa Ee lokamantaa nenu vetikinaa ledayyaa ekkada aanandam Nee sannidhilo okka kshanam gadipina naa hrudayam pongenu (2) 1.ee lokam oka maayani telusukunnaanu edee naa sontam kaadanukunnaanu(2) Tappipoyina kumaaruni nenayite naa korake nireekshinche tandri naa yesu (2) 2.e prema nee premaku saatiraadayya enni unnaa neeto sari edi kaadayyaa (2) Nannu maruvani prema needayaa nannu maarchukunna prema nee dayaa (2)

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు