నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
1.నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)
ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2)
2.కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య (2) llఎల్ షడ్డాయ్ll
3.మరణపు మార్గమందు నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య (2) llఎల్ షడ్డాయ్ll
Ninu polina vaarevaroo – melu cheyu devudavu
Ninne ne nammitin naa devaa (2)
1.ninne naa jeevitamunaku aadhaaramu chesikontini
Neevu leni jeevitamantaa vyardhamugaa povunayya (2)
El shaddaay aaraadhana – elohim aaraadhana
Adonaay aaraadhana – yeshuvaa aaraadhana (2)
2.krungiyunna nannu choochi kanneetini tudichitivayya
Kanti paapa vale kaachi karunato nadipitivayya (2) ll el shaddaay ll
3.maranapu maargamandu nadichina velayandu
Vaidyunigaa vachchi naaku maro janmanichchitivayya (2) ll el shaddaay ll
Comments
Post a Comment