నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం

నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే

1.భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2)      llఆరాధ్యుడాll

2.సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) llఆరాధ్యుడాll

3.ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) llఆరాధ్యుడాll Neeto naa jeevitam santoshame neeto naa anubandham maadhuryame (2) Naa yesayyaa krupa choopuchunnaavu – vaatsalyapoornudavai Naa yesayyaa nadipinchuchunnaavu – sphoortipradaatavai Aaraadhyudaa yesayyaa… neeto naa anubandham maadhuryame 1.bheekara dhvanigalaa maargamunandu Nanu snehinchina naa priyudavu neevu (2) Kalanaina maruvanu neevu nadipina maargam Kshanamaina viduvanu neeto sahavaasam (2) llaaraadhyudaall 2.santoshamandainaa shramalayandainanu Naa stuti keertanaku aadhaaramu neeve (2) Nityamaina mahimalo nanu niluputaku Shuddha suvarnamugaa nanu maarchuchunnaavu (2) llaaraadhyudaall 3.aakaashamandundi aasheervadinchitivi Abhaagyudanaina nenu kanikarimpabaditini (2) Neelo niluchutaku bahugaa phalinchutaku Nootana krupalato nanu nimpuchunnaavu (2) llaaraadhyudaall

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు