నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా

 నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా  (2)

నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2) ఇంకేమి కోరుకోనయ్యా.  (2)  ||నమ్మకమైన||

1.ఆప్తులైన వారే హాని చేయచూసినా - మిత్రులే నిలువకుండినా . (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే  (2) - చాలు యేసయ్యా.  (2)    ||నమ్మకమైన||

2.జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా - నష్టమే మిగులుచుండినా.  (2)
శాపము బాపే నీవు నాకుంటే (2) - చాలు యేసయ్యా . (2)        ||నమ్మకమైన||

3.కష్ట కాలమందు గుండె జారిపోయినా - గమ్యమే తెలియకుండినా.  (2)
సాయము చేసే నీవు నాకుంటే  (2) - చాలు యేసయ్యా.  (2)     ||నమ్మకమైన|| nammakamaina devudavaina neeve chaalu yesayyaa (2) Nenemaiyunnaa e sthitilo unnaa (2) inkemi korukonayyaa. (2) ||nammakamaina|| 1.aaptulaina vaare haani cheyachoosinaa - mitrule niluvakundinaa . (2) Nyaayamu teerche neevu naakunte (2) - chaalu yesayyaa. (2) ||nammakamaina|| 2.jnyaanamanta choopi shakti dhaaraposinaa - nashtame miguluchundinaa. (2) Shaapamu baape neevu naakunte (2) - chaalu yesayyaa . (2) ||nammakamaina|| 3.kashta kaalamandu gunde jaaripoyinaa - gamyame teliyakundinaa. (2) Saayamu chese neevu naakunte (2) - chaalu yesayyaa. (2) ||nammakamaina||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు