నను విడువలేదయ్యా
1.నను విడువలేదయ్యా - నేను పారిపోయిన
వేదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను - నిను కాదని పోయిన
వెంటాడి హత్తుకున్నావు (2x)
ప్రీ-కోరస్:
నీ ప్రేమ నిత్యం వెంబడిస్తునే ఉండయ్యా
నీ కృపా నను విడువక కనికరిస్తూనే ఉండయ్యా (2x)
కోరస్:
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
వందనాలయ్య యేసు, వందనాలయ్య (2x)
2.మొండి జీవితమే నాది మార్పు కోరనిది
అహంకారమే నాలో అలలై పొంగుచుండెను (2x)
అన్నీ ఉన్నాయన గ్రవం
నీ మధుర స్వరం వినలేక పోయింది (2x)
ఆకాశమాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలయి, చెల్ల చేదురైపోయింది (2)
ప్రీ-కోరస్:
నీ ప్రేమ నిత్యం వెంబడిస్తునే ఉండయ్యా
నీ కృపా నను విడువక కనికరిస్తూనే ఉండయ్యా (2x)
కోరస్:
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
3.గాడ అంధకారమే నన్ను - నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశ - లేకుండ కృంగ చేసాను (2x)
కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చునీ
మొర్రపెట్టి ప్రార్ధించు చున్నాను (2x)
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్య వెలుగులతో నను నింపావు
నా స్థితి గతులే మార్చేశావు
నూతన జీవం నాకిచావును(2x)
ప్రీ-కోరస్:
నీ ప్రేమ నిత్యం వెంబడిస్తునే ఉండయ్యా
నీ కృపా నను విడువక కనికరిస్తూనే ఉండయ్యా (2x)
కోరస్: వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
వందనాలయ్య యేసు, వందనాలయ్య (2x)
నను విడువలేదయ్యా - నేను పారిపోయిన
వేదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను - నిను కాదని పోయిన
వెంటాడి హత్తుకున్నావు (2x)
నీ ప్రేమ నిత్యం వెంబడిస్తునే ఉండయ్యా
నీ కృపా నను విడువక కనికరిస్తూనే ఉండయ్యా (2x)
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
1.nanu viduvaledayyaa - nenu paaripoyina
vedaki nannu pattukunnaavu
neeku dooramainanu - ninu kaadani poyina
ventaadi hattukunnaavu (2x)
pree-koras:
nee prema nityam vembadistune undayyaa
nee krupaa nanu viduvaka kanikaristoone undayyaa (2x)
koras:
vandanaalayyaa yesu, vandanaalayyaa
vandanaalayya yesu, vandanaalayya (2x)
2.mondi jeevitame naadi maarpu koranidi
ahankaarame naalo alalai ponguchundenu (2x)
annee unnaayana gravam
nee madhura svaram vinaleka poyindi (2x)
aakaashamaattugaa naa jeevitam andhakaaranlo padipoyindi
naa hrudayam mukkalayi, chella cheduraipoyindi (2)
pree-koras:
nee prema nityam vembadistune undayyaa
nee krupaa nanu viduvaka kanikaristoone undayyaa (2x)
koras:
vandanaalayyaa yesu, vandanaalayyaa
vandanaalayyaa yesu, vandanaalayyaa
3.gaada andhakaarame nannu - naluvaipu chuttukunnadi
Bratukutaananna aasha - lekunda krunga chesaanu (2x)
kanneellato mokaallapai koorchunee
morrapetti praardhinchu chunnaanu (2x)
aa cheekati rojullo pratyakshamayyaavu
divya velugulato nanu nimpaavu
naa sthiti gatule maarcheshaavu
nootana jeevam naakichaavunu(2x)
pree-koras:
nee prema nityam vembadistune undayyaa
nee krupaa nanu viduvaka kanikaristoone undayyaa (2x)
koras:
Vandanaalayyaa yesu, vandanaalayyaa
vandanaalayya yesu, vandanaalayya (2x)
nanu viduvaledayyaa - nenu paaripoyina
vedaki nannu pattukunnaavu
neeku dooramainanu - ninu kaadani poyina
ventaadi hattukunnaavu (2x)
nee prema nityam vembadistune undayyaa
nee krupaa nanu viduvaka kanikaristoone undayyaa (2x)
vandanaalayyaa yesu, vandanaalayyaa
vandanaalayyaa yesu, vandanaalayyaa
Comments
Post a Comment