ఇన్నేళ్లు యిలలో ఉన్నాము మనము
ఇన్నేళ్లు యిలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలము - స్మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం
1. లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం - పరలోకమే
మనకు శాశ్వతం పరలోక దేవుడే నిత్యజీవం - ప్రేమామయుడే ఆ
పరమాత్ముడే పదిల పరచె ఈ రక్షణ భాగ్యం llఇన్నేll
2. మారుమనస్సు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం
నీ పూర్ణ హృదయముతో సేవించుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా
పరిపూర్ణుడే పరిశుద్దాత్ముడే కరుణించునులే నిన్ను కలకాలం llఇన్నేll
Innellu yilalo unnaamu manamu -
challani devuni needalo
Gatinchipoye kaalamu -
smarinchu yesu naamamu
santoshinchu ee navodayam
1. lokame natanaalayam jeevitame
rangula valayam - paralokame
manaku shaashvatam paraloka d
evude nityajeevam - premaamayude aa
paramaatmude padila parache
ee rakshana bhaagyan ll inne ll
2. maarumanassu manishiki maargam -
pashchaattaapam manasuku moksham
nee poorna hrudayamuto sevinchumaa
nee poorna aatmato praarthinchumaa
paripoornude parishuddaatmude
karuninchunule ninnu kalakaalan ll inne ll
Comments
Post a Comment