హిమగిరి నుండి కన్యాకుమారి వరకున్న ప్రజల విడుదలకై

హిమగిరి నుండి కన్యాకుమారి వరకున్న ప్రజల విడుదలకై
యేసను జ్యోతిని వెలిగించెదం యువతరమా లేచి వెళ్ళెదం
వెళ్ళెదం యుద్ధవీరులై గెల్చెదం దైవకృపతో

అ.ప.     హోసన్న... హోసన్న... హోసన్న (2)


1. తరములుగా జనులెందరో అజ్ఞానపు చీకటిలో నుండ
    యేసుని విడుదల ప్రకటించెదం లోకములో వ్యాపించెదం
    జ్వాలగా వెలిగెదము సంఘముల్ పెంచెదము (2)        ॥హోసన్న॥


2. పేరు పెట్టి పిలచిన ఉన్నత దైవం నీవేనయ్యా
    ఉన్నాను నీతో అన్నావుగా ఆత్మతో నింపుమయా
  వరముల్ క్రుమ్మరించుము ఫలముతో శృంగారించుము (2) ॥హోసన్న॥


Himagiri nundi kanyaakumaari varakunna prajala vidudalakai 

Yesanu jyotini veliginchedam yuvataramaa lechi velledam 

Velledam yuddhaveerulai gelchedam daivakrupato


A.pa.     hosanna... hosanna... hosanna (2)


1. taramulugaa janulendaro ajnyaanapu cheekatilo nunda 

    yesuni vidudala prakatinchedam lokamulo vyaapinchedam 

    jvaalagaa veligedamu sanghamul penchedamu (2)        ॥hosanna॥


2. peru petti pilachina unnata daivam neevenayyaa 

    unnaanu neeto annaavugaa aatmato nimpumayaa 

   varamul krummarinchumu phalamuto shrungaarinchumu (2) ॥hosanna॥ 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు