సమర్పించుము నీ జీవితము - ప్రభు పనికై నీవు

సమర్పించుము నీ జీవితము - ప్రభు పనికై నీవు
సమర్పించుము నీ జీవితము - ప్రభు మహిమకు నేడు


1. దేవుడు నిను ప్రేమించెను - తన సుతుని అర్పించెను
    అన్నింటిలో ప్రధమ ఫలముగా - దివినుండి వచ్చెనుగా     ||సమ||


2. భుమి నుండి దశమార్పణ - మానవుడు ఇచ్చునుగా
  దేవుడే బలియర్పణగా - దివినుండి వచ్చెనుగా              ||సమ||


3. బలియర్పణ మనుజార్పణలు - స్తుతి యార్పణలుగా మారెను
    సర్వోన్నతుని స్తుతులన్నియును - దేవుని అనుదిన స్తుతులే   ||సమ||


Samarpinchumu nee jeevitamu - prabhu panikai neevu 

Samarpinchumu nee jeevitamu - prabhu mahimaku nedu


1. devudu ninu preminchenu - tana sutuni arpinchenu 

    annintilo pradhama phalamugaa - divinundi vachchenugaa     ||sama||


2. bhumi nundi dashamaarpana - maanavudu ichchunugaa 

   devude baliyarpanagaa - divinundi vachchenugaa              ||sama||


3. baliyarpana manujaarpanalu - stuti yaarpanalugaa maarenu 

    sarvonnatuni stutulanniyunu - devuni anudina stutule   ||sama|| 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు