సిల్వచెంత నేసువా - చేర్చి నన్ను నుంచు
1. సిల్వచెంత నేసువా - చేర్చి నన్ను నుంచు
కల్వరిన్ స్రవించెడు - కాల్వలో నన్ముంచు
అ.ప || సిల్వకే సిల్వకే - చెల్లునా విముక్తి
చెల్వ మొప్ప నద్దరిన్ - జేర నాకు ముక్తి ॥
2. కంపితాత్ము నంధునై - కానలేక యుండ
సొంపు మీర బ్రోచితి - సూర్యతేజస్కుండ
3. దేవ గొట్టే పిల్ల ఈన - దీప్తి నాకు జూపు
నీ వధా ప్రభావముల్ - పావనుండ నేర్పు
4. నే నిరీక్షణంబుతో - నెప్టు వేచి యుందున్
భూనితాంత వారధిన్ - బూని యీది మన్దున్
1. silvachenta nesuvaa - cherchi nannu nunchu
kalvarin sravinchedu - kaalvalo nanmunchu
A.pa || silvake silvake - chellunaa vimukti
chelva moppa naddarin - jera naaku mukti ॥
2. kampitaatmu nandhunai - kaanaleka yunda
sompu meera brochiti - sooryatejaskunda
3. deva gotte pilla eena - deepti naaku joopu
nee vadhaa prabhaavamul - paavanunda nerpu
4. ne nireekshanambuto - neptu vechi yundun
bhoonitaanta vaaradhin - booni yeedi mandun
Comments
Post a Comment