సర్వోన్నతుని చాటున నివసించెడివాడె

సర్వోన్నతుని చాటున నివసించెడివాడె సర్వశక్తుని నీడను
విశ్రమించును - పరమ ధన్యత యిదియే


అ.ప     తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును (2)


1. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును
    ఆయనే సత్యము నా కేడెమును - నే నమ్ముకొను దేవుడు    ||తన॥


2. పగటి బాణముకైన - రాత్రి భయమునకైన
  చీకటిలో తిరుగు తెగులుకైన - నేనేమి భయపడను    ||తన||


3. వేయి పదివేలు - కుడి ప్రక్కన కూలినను
  దయచూపు దేవుడు నీకుండ - అపాయము రాదు    ||తన||

4. నీ ప్రభువాశ్రయమే - యెహోవా నివాసం
    అపాయము తెగులు  - నీ గుడారము-సమీపించవు  ||తన||


5. నీదు మార్గంబులలో నిన్ను దూతలు కాయున్
    పాదములకు రాయి తగులకుండ - నిన్నెత్తుకొందురు ||తన||


Sarvonnatuni chaatuna nivasinchedivaade sarvashaktuni needanu 

Vishraminchunu - parama dhanyata yidiye


A.pa     tana rekkala krinda aashrayamu - tana rekkalato kappunu (2)


1. aayane naa aashrayamu - naa kotayu durgamunu 

    aayane satyamu naa kedemunu - ne nammukonu devudu    ||tana॥


2. pagati baanamukaina - raatri bhayamunakaina 

   cheekatilo tirugu tegulukaina - nenemi bhayapadanu    ||tana||


3. veyi padivelu - kudi prakkana koolinanu 

   dayachoopu devudu neekunda - apaayamu raadu    ||tana||


4. nee prabhuvaashrayame - yehovaa nivaasam 

    apaayamu tegulu  - nee gudaaramu-sameepinchavu  ||tana||


5. needu maargambulalo ninnu dootalu kaayun 

    paadamulaku raayi tagulakunda - ninnettukonduru ||tana|| 


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు