స్తుతిగానము చేయుచు ప్రవేశించుడి
స్తుతిగానము చేయుచు ప్రవేశించుడి మన దేవుని సన్నిధిలో
కృతజ్ఞత స్తోత్రము చెల్లించుడి అతి పరిశుద్ధ ఆవరణములో
అ.ప. ఆహా! ఆనందమే - మన ప్రభువును స్తోత్రించుట
అతి సుందరము అతి మనోహరము
మన ప్రభువును కీర్తించుట (2)
1. మహోన్నతుడైన యేసుని - ఆరాధించెదము
మహారాజైన క్రీస్తుని - ఘనపరచుదము ||ఆహా||
2. పరమతండ్రిని పూజింతుము - పవిత్ర మనస్సులతో
పరిశుద్ధుడగు ప్రభువును - ప్రణుతి చేయుదము ll ఆహా ll
3. ఏకమైయున్న దేవుని - స్తుతించి పాడుదము
అద్వితీయ కుమారుని ఆర్భటించెదము ll ఆహా ll
Stutigaanamu cheyuchu praveshinchudi
mana devuni sannidhilo
Krutajnyata stotramu chellinchudi
ati parishuddha aavaranamulo
A.pa. aahaa! aanandame -
mana prabhuvunu stotrinchuta
ati sundaramu ati manoharamu
mana prabhuvunu keertinchuta (2)
1. mahonnatudaina yesuni -
aaraadhinchedamu
mahaaraajaina kreestuni -
ghanaparachudamu ||aahaa||
2. paramatandrini poojintumu -
pavitra manassulato
parishuddhudagu prabhuvunu -
pranuti cheyudamu ll aahaa ll
3. ekamaiyunna devuni -
stutinchi paadudamu
adviteeya kumaaruni
aarbhatinchedamu ll aahaa ll
Comments
Post a Comment