యేసుని రక్తమే జై జై - ప్రభు యేసుని రక్తమే జై

యేసుని రక్తమే జై జై - ప్రభు యేసుని రక్తమే జై


1. యేసుని రక్తమే ముక్తి మార్గము - నా పాప మంతయు పరిహరించెను  ॥యేసుని॥


2. యేసుని రక్తమే యేక మార్గము - నిండు నెమ్మదితో నింపె నన్ను     ॥యేసుని॥


3. యేసుని రక్తమే సత్యమార్గము - సంతోషమిచ్చి స్థిరపరచెను      ॥యేసుని॥


4. యేసుని రక్తమే శాంతిమార్గము - పాప భారమును పారద్రోలెను  ॥యేసుని॥


5. యేసుని రక్తమే నిత్యమార్గము - పాప మరణములు పాదద్రోలెను ॥యేసుని॥


6. యేసుని రక్తమే శక్తిమార్గము - జయముతో నింపి జీవమిచ్చెను  ॥యేసుని॥


7. యేసుని రక్తమే యుక్తమార్గము - ఆత్మకు శాంతియు హాయినిచ్చెను ॥యేసుని॥


8. అన్నల్లారా అక్కల్లారా పిల్లలారా పాడుడి
    అందరము కలిసి హల్లెలూయ పాడెదం     ॥యేసుని॥


Yesuni raktame jai jai - prabhu yesuni raktame jai


1. yesuni raktame mukti maargamu - naa paapa mantayu pariharinchenu  ॥yesuni॥


2. yesuni raktame yeka maargamu - nindu nemmadito nimpe nannu     ॥yesuni॥


3. yesuni raktame satyamaargamu - santoshamichchi sthiraparachenu      ॥yesuni॥


4. yesuni raktame shaantimaargamu - paapa bhaaramunu paaradrolenu  ॥yesuni॥


5. yesuni raktame nityamaargamu - paapa maranamulu paadadrolenu ॥yesuni॥


6. yesuni raktame shaktimaargamu - jayamuto nimpi jeevamichchenu  ॥yesuni॥


7. yesuni raktame yuktamaargamu - aatmaku shaantiyu haayinichchenu ॥yesuni॥


8. annallaaraa akkallaaraa pillalaaraa paadudi 

    andaramu kalisi hallelooya paadedam     ॥yesuni॥ 

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో