నీ చేతితో నన్ను పట్టుకో
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము. (2) ||నీ చేతితో||
1.అంధకార లోయలోన - సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు. (2) ||నీ చేతితో||
2.ఘోరపాపిని నేను తండ్రి - పాప ఊభిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్దిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను. (2) ||నీ చేతితో||
3.ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవ చేసెదన్. (2)||నీ చేతితో||
Nee chetito nannu pattuko -
nee aatmato nannu nadupu
Shilpi chetilo shilanu nenu -
anukshanamu nannu chekkumu. (2) ||nee chetito||
1.andhakaara loyalona -
sancharinchinaa bhayamuledu
Nee vaakyam shaktigaladi -
naa trovaku nityavelugu. (2) ||nee chetito||
2.ghorapaapini nenu tandri -
paapa oobhilo padiyuntini
Levanettumu shuddicheyumu -
pondanimmu needu premanu. (2) ||nee chetito||
3.ee bhuvilo raaju neeve -
naa hrudilo shaanti neeve
Kummarinchumu needu aatmanu -
jeevitaantamu seva chesedan. (2) ||nee chetito||
Comments
Post a Comment