యేసు రాజుతో నే సాగిపోయెదన్

యేసు రాజుతో నే సాగిపోయెదన్
లోకయాత్ర ముగియు వరకు సాగిపోయెదన్ (2)

సాతాను క్రియలెన్నో ఎదురు వచ్చిన యేసుని నామములో జయము పొందెదన్


1. సర్వ సంద్రాలు పొంగి పొర్లినా మెట్టలన్నియు తత్తరిల్లినా (2)
    నాదు కాపరి నా యేసే నీతి మార్గములో నన్ను నడుపును (2)


2. తల్లిదండ్రులు మరచిపోయినా - అన్నదమ్ములు విడిచివెళ్ళినా (2)
    ప్రాణనాధుడు నా యేసు తన కౌగిటిలో నన్ను చేరదీయును (2)


3. శత్రు సమూహము నన్ను చుట్టగా నా వారే నన్ను వెలివేసినా (2)
    శక్తిగలరాజు నా యేసే - జయమిచ్చి నన్ను లేవ నెత్తును (2)


Yesu raajuto ne saagipoyedan 

Lokayaatra mugiyu varaku saagipoyedan (2)

Saataanu kriyalenno eduru vachchina yesuni naamamulo jayamu pondedan


1. sarva sandraalu pongi porlinaa mettalanniyu tattarillinaa (2) 

    naadu kaapari naa yese neeti maargamulo nannu nadupunu (2)


2. tallidandrulu marachipoyinaa - annadammulu vidichivellinaa (2) 

    praananaadhudu naa yesu tana kaugitilo nannu cheradeeyunu (2)


3. shatru samoohamu nannu chuttagaa naa vaare nannu velivesinaa (2) 

    shaktigalaraaju naa yese - jayamichchi nannu leva nettunu (2) 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో