యేసు స్వామి నీకు నేను - నా సమస్త మిత్తును

1. యేసు స్వామి నీకు నేను - నా సమస్త మిత్తును
    నీ సన్నిధిలో వసించి - ఆశతో సేవింతును


అ.ప.    నా సమస్తము నా సమస్తము - నా సురక్షకా నీకిత్తు నా సమస్తము


2. యేసు స్వామి నీకె నేను - దోసిలొగ్గి మ్రొక్కెదన్
    తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చుమిప్పుడే


3. నేను నీవాడను యేసు - నీవును నావాడవు
    నీవు నేను నేకమాయె - నీ శుద్ధాత్మ సాక్ష్యము


4. నీకు నన్ను యేసు ప్రభూ - ఈయనె నే యేగితి
    నీదు ప్రేమశక్తి నింపు - నీదు దీవెనియ్యవే


5. యేసు నీదె నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితి
    హా సురక్షణానందమా - హల్లెలూయా స్తోత్రము


1. yesu svaami neeku nenu - naa samasta mittunu 

    nee sannidhilo vasinchi - aashato sevintunu


A.pa.    naa samastamu naa samastamu - naa surakshakaa neekittu naa samastamu


2. yesu svaami neeke nenu - dosiloggi mrokkedan 

    teesivetu lokayaashal - yesu cherchumippude


3. nenu neevaadanu yesu - neevunu naavaadavu 

    neevu nenu nekamaaye - nee shuddhaatma saakshyamu


4. neeku nannu yesu prabhoo - eeyane ne yegiti 

     needu premashakti nimpu - needu deeveniyyave


5. yesu neede naa sarvaasti - haa sujvaalan bonditi 

    haa surakshanaanandamaa - hallelooyaa stotramu 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో