సువార్తికుని పని చేయుదము - సువార్త చాటెదము

సువార్తికుని పని చేయుదము - సువార్త చాటెదము
సిద్ధపడి సర్వోన్నతుని - సువార్త చాటెదము


1. కష్టములు కలిగినను - కరువులు ఇబ్బందులలో
    కరుణశీలుని - సన్నుతించుచు సువార్త చాటెదము   llసువార్తిll


2. ప్రేమ వార్తను చాటుచు - పరమ దేవుని కొనియాడుచు
    పావనాత్ముడు - యేసుదేవుని సువార్త చాటెదము     llసువార్తిll


3. అంధకారము - వైదొలగి ఆశాజ్యోతి వెలిగించి
    ఆనందముతో - ఆత్మ శక్తితో సువార్త చాటెదము      llసువార్తిll


4. సిలువ ధ్వజము - చేబూని శ్రమలను సహించి
    సత్యవార్తను - సర్వసృష్టికి సువార్త చాటెదము     llసువార్తిll


Suvaartikuni pani cheyudamu - suvaarta chaatedamu

 siddhapadi sarvonnatuni - suvaarta chaatedamu


1. kashtamulu kaliginanu - karuvulu ibbandulalo 

    karunasheeluni - sannutinchuchu
    suvaarta chaatedamu   llsuvaartill


2. prema vaartanu chaatuchu - parama devuni koniyaaduchu

    paavanaatmudu - yesudevuni
    suvaarta chaatedamu     llsuvaartill


3. andhakaaramu - vaidolagi aashaajyoti veliginchi 

    aanandamuto - aatma shaktito
    suvaarta chaatedamu      llsuvaartill


4. siluva dhvajamu - chebooni shramalanu sahinchi 

    satyavaartanu - sarvasrushtiki
    suvaarta chaatedamu     llsuvaartill 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు