హా ! యానంద సుదినము - నాయేసున్
1. హా ! యానంద సుదినము - నాయేసున్ నమ్ము దినము
ప్రయాస మెల్ల బోయిన - దయా రక్షణ దినము
భాగ్యమౌ దినము – ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుడు - ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము
2. ప్రభునితో నిరంతమౌ - నిబంధన జేసికొంటి
నేబట్టితి నింపొందగ - విభుని పాదపద్మము
3. నాయాత్మ, శాంత మొందుము - నీ యేసె నీ యాధారము
భయంబు లేక రక్షణన్ - పాలిభాగంబు పొందుము
4. నే నేసువాడ నేసుడు- నిత్యంబు నా వాడాయెను
ఇదెంత గొప్ప భాగ్యము - నే నేసుయొక్క మిత్రుడన్
5. నే జేసెడి యొప్పందము - ఎల్లెడ నెరవేర్తును
నే జచ్చు వేళయందును - నీ దయ మెచ్చి పాడుదు
1. haa ! yaananda sudinamu - naayesun nammu dinamu
prayaasa mella boyina - dayaa rakshana dinamu
Bhaagyamau dinamu – prabhun gaikonna dinamu
Bhakti praarthana lesudu - prakhyaati naaku nerpina
Bhaagyamau dinamu - prabhun gaikonna dinamu
2. prabhunito nirantamau - nibandhana jesikonti
nebattiti nimpondaga - vibhuni paadapadmamu
3. naayaatma, shaanta mondumu - nee yese nee yaadhaaramu
bhayambu leka rakshanan - paalibhaagambu pondumu
4. ne nesuvaada nesudu- nityambu naa vaadaayenu
identa goppa bhaagyamu - ne nesuyokka mitrudan
5. ne jesedi yoppandamu - elleda neravertunu
ne jachchu velayandunu - nee daya mechchi paadudu
Comments
Post a Comment