యేసురాజు ముందు నడువగా హల్లెలూయ

యేసురాజు ముందు నడువగా హల్లెలూయ గీతాలతో సాగిపోయెదము
హోసన్నా జయమే హోసన్నా జయమనుచు (2)


1. యొర్దాను ఎదురైనా - ఎర్రసముద్రము పొంగి పొర్లినా
    భయము లేదు జయము మనకే - విజయగీతము పాడెదము


2. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధియైనా - యేసు గాయముల్
    స్వస్థపరచును - రక్తమే రక్షణ నిచ్చున్


3. హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ
    యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండె  ॥హోసన్నా॥


Yesuraaju mundu naduvagaa hallelooya geetaalato saagipoyedamu 

Hosannaa jayame hosannaa jayamanuchu (2)


1. yordaanu edurainaa - errasamudramu pongi porlinaa 

    bhayamu ledu jayamu manake - vijayageetamu paadedamu


2. shareera rogamaina adi aatmeeya vyaadhiyainaa - yesu gaayamul 

    svasthaparachunu - raktame rakshana nichchun


3. hallelooya stuti mahima - ellappudu hallelooya stuti mahima 

    yesuraaju manaku prabhuvai tvaragaa vachchuchunde  ॥hosannaa॥

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో