వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది

వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది


1. దేహములో సగ భాగముగా - మనుగడలో సహచారిణిగా

    నారిగా సహకారిగా  (2)  -  స్త్రీని నిర్మించినాడు దేవుడు        llవివాహll


2. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండ మేలని

    శిరస్సుగా నిలవాలని (2)  - పురుషుని నియమించినాడు దేవుడు   ॥వివాహ॥


3. దేవునికి అతి ప్రియులుగా - ఫలములతో వృద్ధి పొందగా
    వేరుగానున్న వారిని - ఒకటిగ ఇల చేసినాడు దేవుడు       ॥వివాహ॥


Vivaahamannadi pavitramainadi - ghanudaina devudu erparachinadi


1. dehamulo saga bhaagamugaa - manugadalo sahachaarinigaa

    Naarigaa sahakaarigaa  (2)  -  

    streeni nirminchinaadu devudu llvivaahall


2. ontarigaa undaraadani jantagaa unda melani

    Shirassugaa nilavaalani (2)  -

    purushuni niyaminchinaadu devudu   ॥vivaaha॥


3. devuniki ati priyulugaa - phalamulato vruddhi pondagaa

    verugaanunna vaarini - okatiga ila chesinaadu devudu       ॥vivaaha॥ 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో