సిలువను మోసి ఈ లోకమును
సిలువను మోసి ఈ లోకమును - తలక్రిందులు చేయు సమయమిదే
1. లే లెమ్ము సోదరుడా నిద్రనుండి - ప్రకటించను యేసునామమును
సోమరి యేల నిద్రించెదవు - ఈ ధరను లేపెడు సమయమిదే llసిలువll
2. పరిశుద్ధాత్మ కవచము తొడిగి - నీ నడుము కట్టి తయ్యారగుమా
సోదరుడా ప్రతి వీధికి వెళ్లి - సువార్తను చాటెడు సమయమిదే llసిలువll
3. లోక రక్షణకై ప్రభుయేసు - దీక్షతో నరుదెంచెను ఈ ధరకు
వెలుగును మనకు నిచ్చెను యేసు -
తన స్తుతులను పాడెడు సమయమిదే ॥సిలువ॥
4. పాతాళమునకు కొనిపోయెడి నీ - పాపనిద్రను విడనాడుమిక
సిలువ మర్మము నెరుగుమిపుడే - కునికెడు సమయము కాదిది ప్రియుడా ॥సిలువ॥
Siluvanu mosi ee lokamunu - talakrindulu cheyu samayamide
1. le lemmu sodarudaa nidranundi - prakatinchanu yesunaamamunu
somari yela nidrinchedavu - ee dharanu lepedu samayamide llsiluvall
2. parishuddhaatma kavachamu todigi - nee nadumu katti tayyaaragumaa
sodarudaa prati veedhiki velli - suvaartanu chaatedu samayamide llsiluvall
3. loka rakshanakai prabhuyesu - deekshato narudenchenu ee dharaku
velugunu manaku nichchenu yesu - tana stutulanu paadedu samayamide ॥siluva॥
4. paataalamunaku konipoyedi nee - paapanidranu vidanaadumika
siluva marmamu nerugumipude - kunikedu samayamu kaadidi priyudaa ॥siluva॥
Comments
Post a Comment