వెండి బంగారములున్నా లేకున్నా - నీ చల్లని నీడ ఉంటే
వెండి బంగారములున్నా లేకున్నా - నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసన్న
నీ సన్నిధి నాకు తోడుగ ఉంటే చాలును యేసన్న
1. ఎటుచూచినా వేదనా ఎటుచూచినా శోధన
నీ పేటు బీటల్లో నీ గాయపు చేతుల్లో
నీ అండ నాకు ఉంటే చాలు దిగులే లేదన్న llవెండిll
2. శ్రమయైన బాధైనను హింసయైనను కరువైనను
నా శోధన వేళల్లో నీ తోడు చాలన్నా
నీ తోడు నీడ జాడల్లో ఏ కొదువే లేదన్నా llవెండిll
3. నా తల్లి నను విడిచినా - నావారే వెలివేసినా
నా తోడు నీ వున్నా - నీ ప్రేమ నాకున్నా
ఏ దూరమైనా భారమైనా - దిగులే లేదన్నా - యేసన్న llవెండిll
Vendi bangaaramulunnaa lekunnaa - nee challani needa unte naaku chaalunu yesanna
nee sannidhi naaku toduga unte chaalunu yesanna
1. etuchoochinaa vedanaa etuchoochinaa shodhana
nee petu beetallo nee gaayapu chetullo
nee anda naaku unte chaalu digule ledanna llvendill
2. shramayaina baadhainanu hinsayainanu karuvainanu
naa shodhana velallo nee todu chaalannaa
nee todu needa jaadallo e koduve ledannaa llvendill
3. naa talli nanu vidichinaa - naavaare velivesinaa
naa todu nee vunnaa - nee prema naakunnaa
e dooramainaa bhaaramainaa - digule ledannaa - yesanna llvendill
Comments
Post a Comment