సజీవుడై లేచినవాడా - నీకే ఆరాధన చేసేదం

1. సజీవుడై లేచినవాడా - నీకే ఆరాధన చేసేదం
    జీవన అధిపతివే - నీకే ఆరాధన చేసేదం …………హల్లెలూయ హోసన్న (4)


2. మరణం జయించినవాడా - నీకే ఆరాధన చేసేదం
    పాతాళం గెల్చినవాడా - నీకే ఆరాధన చేసెదం... ….హల్లెలూయ హోసన్న (4)


1. sajeevudai lechinavaadaa - neeke aaraadhana chesedam 

    jeevana adhipative - neeke aaraadhana chesedam …… hallelooya hosanna (4)

2. maranam jayinchinavaadaa - neeke aaraadhana chesedam 

    paataalam gelchinavaadaa - neeke aaraadhana chesedan... …. hallelooya hosanna (4) 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు