యేసు నీ నామామృతము మా - కెంతో రుచియయ్యా

యేసు నీ నామామృతము మా - కెంతో రుచియయ్యా
దేవ - మా దోసములను హరించి మోక్షని - వాసులుగ
జేయుటకు - భాసుర ప్రకాశమైన     ||యేసు ||


1. వేడు కలరగ గూడి నిను గొని - యాడు వారికి
    దేవ - యెంతో కీడు జేసిన పాడువైరిని - గోడుగో
  డనంగ వాని తాడనము జేసితివి   ॥యేసు॥


2. పాపములు హరింప నీవే - ప్రాపు మాకయ్యా
    దేవ నీ - దాపు జేరిన వారికందరి
    కాపదలు బాపి నిత్య - కాపు గతి జూపినావు   ॥యేసు॥


3. అక్షయ కరుణేక్ష భువన - రక్షకా నీవే
    దేవ - మమ్ము - పక్షముగ రక్షించి మోక్ష సు
    రక్షణకు దీక్షగొని  –  వీక్షితులమైన మాకు    ॥యేసు॥


4. అందమగు నీ మందిరమున - బొందుగా మేము
    దేవ నీ - సుందర కరుణామృతము మా - డెందముల
    యందు గ్రోలు - టందుకు సుందరమైన        ॥యేసు॥


Yesu nee naamaamrutamu maa - kento ruchiyayyaa 

Deva - maa dosamulanu harinchi mokshani - vaasuluga 

Jeyutaku - bhaasura prakaashamaina     ||yesu ||


1. vedu kalaraga goodi ninu goni - yaadu vaariki 

    deva - yento keedu jesina paaduvairini - godugo 

   dananga vaani taadanamu jesitivi   ॥yesu॥


2. paapamulu harimpa neeve - praapu maakayyaa 

    deva nee - daapu jerina vaarikandari 

    kaapadalu baapi nitya - kaapu gati joopinaavu   ॥yesu॥


3. akshaya karuneksha bhuvana - rakshakaa neeve 

    deva - mammu - pakshamuga rakshinchi moksha su 

    rakshanaku deekshagoni  –  veekshitulamaina maaku    ॥yesu॥


4. andamagu nee mandiramuna - bondugaa memu 

    deva nee - sundara karunaamrutamu maa - dendamula 

    yandu grolu - tanduku sundaramaina        ॥yesu॥ 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో