శ్రీ యేసురీతిగాను ప్రేమింపగోరుదున్ - నే నుండగోరుదున్
శ్రీ యేసురీతిగాను ప్రేమింపగోరుదున్ - నే నుండగోరుదున్ కోపంబులేనివాడు
శాంతుండు నాయనే నా స్వామి యొంటిగాను
ప్రార్థించునప్పుడు ఆయన తండ్రితోను మాట్లాడుచుండెను
1. శ్రీ యేసు రీతిగాను నేనుండగోరుదున్ - దూషింపబడగాను దీవించుచుండెను
శ్రీ యేసు రీతిగాను ప్రేమింప గోరుదున్ - నా చెలికాండ్ల మేలు నే గోరు చుందును
2. శ్రీ యేసు రీతిగాను నేనుండ గోరుదున్ - నావంటి చిన్నవారిన్ ప్రేమించి పిల్చును
శ్రీ యేసు రీతిగాను నేనిప్పు డిచ్చటన్ - నీ రీతిగాను యేసూ నన్నుండజేయుమీ
shree yesureetigaanu premimpagorudun -
ne nundagorudun kopambulenivaadu
shaantundu naayane naa svaami yontigaanu
praarthinchunappudu aayana tandritonu maatlaaduchundenu
1. shree yesu reetigaanu nenundagorudun -
dooshimpabadagaanu deevinchuchundenu
shree yesu reetigaanu premimpa gorudun -
naa chelikaandla melu ne goru chundunu
2. shree yesu reetigaanu nenunda gorudun -
naavanti chinnavaarin preminchi pilchunu
shree yesu reetigaanu nenippu dichchatan -
nee reetigaanu yesoo nannundajeyumee
Comments
Post a Comment