సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - యేసయ్యా యేసయ్యా (2)


1. పాపాల ఊబిలో పడియున్న నన్ను-  నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)

    ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2)

    యేసయ్యా యేసయ్యా - యేసయ్యా యేసయ్యా (2) llసదాకాలముll


2. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)

    ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)

    యేసయ్యా యేసయ్యా - యేసయ్యా యేసయ్యా (2) llసదాకాలముll


Sadaakaalamu neeto nenu jeevinchedanu yesayyaa 

Yesayyaa yesayyaa - yesayyaa yesayyaa (2)


1. paapaala oobilo padiyunna nannu-  nee premato nannu lepaavayyaa (2)

    e toduleni naaku naa todugaa naa andagaa neevu nilichaavayyaa (2)

    yesayyaa yesayyaa - yesayyaa yesayyaa (2) llsadaakaalamull


2. nee vaatsalyamunu naapai choopinchi nee saakshigaa nannu nilipaavayyaa (2)

    aashcharyakaaryamulu ennochesi nee paatragaa nannu malichaavayyaa (2)

    yesayyaa yesayyaa - yesayyaa yesayyaa (2) llsadaakaalamull 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు