స్తుతించుడి యెహోవా దేవుని - సూర్యచంద్రులారా

స్తుతించుడి యెహోవా దేవుని - సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి - ఉన్నత స్థలములలో - యెహోవాను స్తుతించుడి


1. కాంతిగల నక్షత్రములారా - పరమాకాశమా - ఆకాశ జలమా (2)
    ఆవిరి హిమమా - అగ్నితుఫాను - మహాసముద్ర పర్వతవృక్ష
    మృగములు పశువులారా - ప్రశంసించుడి ప్రభావ మహిమలు
    పరమతండ్రిని యెహోవాను స్తుతించుడి       ॥స్తుతి॥


2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు - అధిపతులారా (2)
    బాలురు - యౌవన కన్యక వృద్ధులు - ప్రభుని స్తుతించుడి
    ప్రాకు జీవులు - పలువిధ పక్షులు పాడి స్తుతించుడి - ప్రశంసించుడి
    ఫలవృక్షములు, పరమతండ్రిని యెహోవాను స్తుతించుడి     ||స్తుతి||


Stutinchudi yehovaa devuni -
sooryachandrulaaraa 

Pavitra dootagana senaadhipatiki -
unnata sthalamulalo - yehovaanu stutinchudi


1. kaantigala nakshatramulaaraa -
  paramaakaashamaa - aakaasha jalamaa (2)

   aaviri himamaa - agnituphaanu -
    mahaasamudra parvatavruksha 

    mrugamulu pashuvulaaraa -
    prashansinchudi prabhaava mahimalu 

    paramatandrini yehovaanu stutinchudi       ॥stuti॥


2. raajulu prajalu nyaayaadhipatulu -
    adhipatulaaraa (2) 

    baaluru - yauvana kanyaka vruddhulu -
    prabhuni stutinchudi 

    praaku jeevulu - paluvidha pakshulu
    paadi stutinchudi - prashansinchudi 

    phalavrukshamulu, paramatandrini
    yehovaanu stutinchudi     ||stuti|| 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు