యేసు నా వా-డ - ని నమ్ముదున్ = యెంతెంతో దివ్య - సౌభాగ్యము
యేసు నా వా-డ - ని నమ్ముదున్ = యెంతెంతో దివ్య - సౌభాగ్యము
దాసుడనౌ - చు - పాల్పొందెదన్ = నాశంబులే - ని సౌఖ్యంబును
అ.ప.... ఇదే నా పాట - నా సుకథ = యేసుని సదా స్తుతించుట
ఇదే నా పాట - నా సుకథ = యేసున్ నిత్యము - ధ్యానించుట
1. సంపూర్ణ భక్తితో నుండెదన్ = పెంపార యేసున్ ధ్యానించెదన్
సొంపైన దూతల్ బల్కుచుండన్ = ఇంపైన మాటల్ నే విందును
2. నిండైన భక్తి - యే నెమ్మది = గెల్చునదేమి - యేసుండగ
మెండైన దీప్తిన్ - ప్రార్ధించుచు = దండిగ బ్రే - మన్ - సుఖింతును
Yesu naa vaa-da - ni nammudun = yentento divya - saubhaagyamu
Daasudanau - chu - paalpondedan = naashambule - ni saukhyambunu
A.pa.... ide naa paata - naa sukatha = yesuni sadaa stutinchuta
ide naa paata - naa sukatha = yesun nityamu - dhyaaninchuta
1. sampoorna bhaktito nundedan = pempaara yesun dhyaaninchedan
sompaina dootal balkuchundan = impaina maatal ne vindunu
2. nindaina bhakti - ye nemmadi = gelchunademi - yesundaga
mendaina deeptin - praardhinchuchu = dandiga bre - man - sukhintunu
Comments
Post a Comment