స్తుతులకు పాత్రుడా - సజీవుడవైన దేవా
స్తుతులకు పాత్రుడా - సజీవుడవైన దేవా
స్తుతించి కీర్తించి - ఘనపరచెదను ఆరాధించి ఆనందింతును
1. పాపపు ఊబి నుండి లేవనెత్తితివి యేసయ్యా
శాపపు భారము తొలగించితివి - ఆరాధించి ఆనందింతును
2. చీకటి బ్రతుకులలో వెలుగుగా వచ్చితివి
పరమానందము నాకొసగితివి - ఆరాధించి ఆనందింతును
3. నరకపు శిక్షనుండి విమోచించితివి నీవెగా
ఆశ్చర్యకరమైన ఆత్మను నొసగితివి - ఆరాధించి ఆనందింతును
4. సింహాసనాసీనుడా దేవ వేగమె రానుంటివి
పరలోకవిందులో నీ మోముచూచి - ఆరాధించి ఆనందింతును
5. రాజ్యము నీదెనయా - యుగయుగములు ఏలువాడా
రాజ్యవారసునిగ నన్ను చేసితివి - ఆరాదించి ఆనందింతును
6. నూతన సృష్టిగను - నన్ను చేసితివి స్తోత్రము
నూతనాకాశ భూమియందుందును - ఆరాధించి ఆనందింతును
Stutulaku paatrudaa - sajeevudavaina devaa
Stutinchi keertinchi -
ghanaparachedanu aaraadhinchi aanandintunu
1. paapapu oobi nundi levanettitivi yesayyaa
shaapapu bhaaramu tolaginchitivi -
aaraadhinchi aanandintunu
2. cheekati bratukulalo velugugaa vachchitivi
paramaanandamu naakosagitivi -
aaraadhinchi aanandintunu
3. narakapu shikshanundi vimochinchitivi neevegaa
aashcharyakaramaina aatmanu nosagitivi -
aaraadhinchi aanandintunu
4. sinhaasanaaseenudaa deva vegame raanuntivi
paralokavindulo nee momuchoochi -
aaraadhinchi aanandintunu
5. raajyamu needenayaa - yugayugamulu eluvaadaa
raajyavaarasuniga nannu chesitivi -
aaraadinchi aanandintunu
6. nootana srushtiganu - nannu chesitivi stotramu
nootanaakaasha bhoomiyandundunu -
aaraadhinchi aanandintunu
Comments
Post a Comment