స్నేహితుడు ప్రాణ ప్రియుడు - ఇతడే నా ప్రియ స్నేహితుడు

స్నేహితుడు ప్రాణ ప్రియుడు - ఇతడే నా ప్రియ స్నేహితుడు
నా సమీప బంధువుడు దీనపాపి బాంధవుడు


అ.ప.   వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా


1. తోడు నీడ లేని నను చూడవచ్చెను - జాడలు వెదకి జాలి చూపెను (2)
    పాడైన బ్రతుకును బాగుచేసెను - ఎండిన మోడులే చిగురించెను (2)

అ.ప.   వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా

2. బాధలలో నన్ను ఆదరించెను - శోధనలందు తోడు నిచ్చెను (2)
    నా మొరలన్నీ ఆలకించెను నా భారమంతయు తొలగించెను

అ.ప.   వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా


3. దాహము కోరి నే దూరమరిగితే - మరణపు మారా దాపురించెను (2)
    క్రీస్తే జీవం మధురమాయెను - క్షీరద్రాక్షలు సేద దీర్చెను

అ.ప.   వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా


Snehitudu praana priyudu - itade naa priya snehitudu 

Naa sameepa bandhuvudu deenapaapi baandhavudu


A.pa.   vinumaa kraistavamaa vinumaa yuvataramaa


1. todu needa leni nanu choodavachchenu -
    jaadalu vedaki jaali choopenu (2) 

    paadaina bratukunu baaguchesenu -
    endina module chigurinchenu (2)

A.pa.   vinumaa kraistavamaa vinumaa yuvataramaa


2. baadhalalo nannu aadarinchenu -
    shodhanalandu todu nichchenu (2) 

    naa moralannee aalakinchenu
    naa bhaaramantayu tolaginchenu

A.pa.   vinumaa kraistavamaa vinumaa yuvataramaa


3. daahamu kori ne dooramarigite -
    maranapu maaraa daapurinchenu (2) 

    kreeste jeevam madhuramaayenu -
    ksheeradraakshalu seda deerchenu

A.pa.   vinumaa kraistavamaa vinumaa yuvataramaa 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు