సిలువ మోసాడు నీ దేవుడు - అలసిన నిన్ను

సిలువ మోసాడు నీ దేవుడు - అలసిన నిన్ను వెదుకుతు వస్తున్నాడు
సంతోషం నీకు ఇచ్చుటకై - మృత్యుంజయుడు పిలుచుచున్నాడిపుడే
నీవు కోరు నెమ్మది యేసులోనే - నీవు కోరు విడుదల యేసులోనే
నీవు కోరు ఆరోగ్యం సంతోషం ప్రేమ విశ్రాంతి యేసులోనే

1. పాపాల వలన మనసు ఆందోళన - వ్యాధుల వలన నీకు ఆవేదన
    చేయి విడువబడ్డావు కలతతో - విడిపించుటకు పిలుచుచున్నాడిపుడే
    నీవు కోరు నెమ్మది యేసులోనే నీవు కోరు విడుదల యేసులోనే
    నీవు కోరు ఆరోగ్యం  సంతోషం  ప్రేమ  విశ్రాంతి యేసులోనే

2. జీవితంలో ఓడిపోయావా - విడుదల లేక వ్యధ చెందావా
  అంతులేని దుఃఖ కన్నీరు - నీ స్థితి మార్చతలచుచున్నాడిపుడే
  నీవు కోరు నెమ్మది యేసులోనే నీవు కోరు విడుదల యేసులోనే
  నీవు  కోరు  ఆరోగ్యం  సంతోషం  ప్రేమ  విశ్రాంతి యేసులోనే

3. యేసయ్య హస్తమే నీ శరణం - ప్రేమించే బాహువు నీ ఆశ్రయం
  కృపకాలం నిర్లక్ష్యం చేయకుమా - అద్భుత దైవం పిలచుచున్నాడిపుడే
  నీవు కోరు నెమ్మది యేసులోనే నీవు కోరు విడుదల యేసులోనే
  నీవు కోరు ఆరోగ్యం  సంతోషం  ప్రేమ  విశ్రాంతి  యేసులోనే

Siluva mosaadu nee devudu - alasina ninnu vedukutu vastunnaadu 

Santosham neeku ichchutakai - mrutyunjayudu piluchuchunnaadipude 

Neevu koru nemmadi yesulone - neevu koru vidudala yesulone 

Neevu koru aarogyam santosham prema vishraanti yesulone

1. paapaala valana manasu aandolana - vyaadhula valana neeku aavedana 

    cheyi viduvabaddaavu kalatato - vidipinchutaku piluchuchunnaadipude 

    neevu koru nemmadi yesulone neevu koru vidudala yesulone 

    neevu koru aarogyam  santosham  prema  vishraanti yesulone

2. jeevitanlo odipoyaavaa - vidudala leka vyadha chendaavaa 

   antuleni duhkha kanneeru - nee sthiti maarchatalachuchunnaadipude 

   neevu koru nemmadi yesulone neevu koru vidudala yesulone 

   neevu  koru  aarogyam  santosham  prema  vishraanti yesulone

3. yesayya hastame nee sharanam - preminche baahuvu nee aashrayam 

   krupakaalam nirlakshyam cheyakumaa - adbhuta daivam pilachuchunnaadipude 

   neevu koru nemmadi yesulone neevu koru vidudala yesulone 

   neevu koru aarogyam  santosham  prema  vishraanti  yesulone 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు