శుద్ధీకరించబడని దేశమా - శుద్దీకరింప నిలిచెదవా
శుద్ధీకరించబడని దేశమా - శుద్దీకరింప నిలిచెదవా
స్థిరము లేని దేశమా - నీతి వస్త్రము ధరియించెదవా (2)
1. దైవ వాక్యం మోయు శిష్యులారా - అవసరం లేని బాధను వదిలేయండి (2)
పాపము మోయు భారతవనికి - పవిత్రతకు మాదిరి చూపుడి (2) llశుద్ధీll
2. దేశాధిపతులారా ప్రభులారా - వినయ వేదిన నాలకించుడి (2)
అవసరానికి అధికమయిన దానిని - పేదలకు దానము చేయండి (2) llశుద్ధీll
3. బలముతో ఉన్న యువకులారా - దూర దృష్టితో చూడుడి (2)
కాలము కలలా గతించక మునుపు - జ్యోతులై చీకటిలో ప్రకాశించుడి (2) llశుద్ధీll
Shuddheekarinchabadani deshamaa -
shuddeekarimpa nilichedavaa
sthiramu leni deshamaa -
neeti vastramu dhariyinchedavaa (2)
1. daiva vaakyam moyu shishyulaaraa -
avasaram leni baadhanu vadileyandi (2)
paapamu moyu bhaaratavaniki -
pavitrataku maadiri choopudi (2) llshuddheell
2. deshaadhipatulaaraa prabhulaaraa -
vinaya vedina naalakinchudi (2)
avasaraaniki adhikamayina daanini -
pedalaku daanamu cheyandi (2) llshuddheell
3. balamuto unna yuvakulaaraa -
doora drushtito choodudi (2)
kaalamu kalalaa gatinchaka munupu -
jyotulai cheekatilo prakaashinchudi (2) llshuddheell
Comments
Post a Comment