స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము
స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము
ఆదరించి - కాపాడువాడు - యీడేర్చువాడు
1. మనకింతవరకు సహాయపడెన్ - తానప్పగించుకొనే మనకై
మనల నడిపెను సుఖముగను - తనదు - సత్యము
నేర్పించి - కనుపాపగ కాచె ఆ... ఆ... ఆ... =
2. ఈ ధరలోని నరులలో - యదార్ధహృదయులకు ముదమున
తన చిత్తము తెలుపున్ - పదిలముగ ప్రభు కన్నులు.
పృధీవిని పరిగెత్తు అ…అ…అ….. =
3. అన్ని సమయములలో - కన్నులతో బోధించును నన్ను
మార్చెన్ తప్పినన్ - పన్నుగ హృదయము నాదరించె
అన్నగురు యేసు అ…అ…అ….. =
4. అగ్నివంటి కన్నులు - విఘ్నములనుండి విడిపించున్
తగిన సహాయము చేయును ఎక్కాలమందున కునుకవు -
మక్కువ పిల్లలకు అ…అ…అ….. =
Stotrinchi keertintumu - ghanaparachedamu - koniyaadedamu
Aadarinchi - kaapaaduvaadu - yeederchuvaadu
1. manakintavaraku sahaayapaden - taanappaginchukone manakai
manala nadipenu sukhamuganu - tanadu - satyamu
nerpinchi - kanupaapaga kaache aa... aa... aa... =
2. ee dharaloni narulalo - yadaardhahrudayulaku mudamuna
tana chittamu telupun - padilamuga prabhu kannulu.
prudheevini parigettu a…a…a….. =
3. anni samayamulalo - kannulato bodhinchunu nannu
maarchen tappinan - pannuga hrudayamu naadarinche
annaguru yesu a…a…a….. =
4. agnivanti kannulu - vighnamulanundi vidipinchun
tagina sahaayamu cheyunu ekkaalamanduna kunukavu -
makkuva pillalaku a…a…a….. =
Comments
Post a Comment