యేసు చావొందె సిలువ పై - నీ కొరకే నా కొరకే
యేసు చావొందె సిలువ పై - నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమనోర్చెను - నీ కొరకే నా కొరకే
1. నది వలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచే - ఆ ప్రశస్త రక్తమే ||యేసు||
2. నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో ||యేసు||
3. పాప శిక్ష పొంద దగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె - పొడవబడె నీకై - అంగీకరించు యేసుని ||యేసు||
Yesu chaavonde siluva pai - nee korake naa korake
Enta goppa shramanorchenu - nee korake naa korake
1. nadi vale yesu raktamu - siluvalo nundi pravahinche
paapamu kadige malinambu tudiche - aa prashasta raktame ||yesu||
2. nede nee paapamu loppuko - nee paapadaagulu tuduchuko
nee aatma tanuvula shuddhiparachuko - kreestuyesu raktamulo ||yesu||
3. paapa shiksha ponda dagiyuntimi - mana shiksha prabhuve sahinchenu
nalugagottabade - podavabade neekai - angeekarinchu yesuni ||yesu||
Comments
Post a Comment