సర్వలోక నివాసులారా - సీయోనులో స్తుతి చెల్లించుడి
సర్వలోక నివాసులారా - సీయోనులో స్తుతి చెల్లించుడి
సంతోష గీతము పాడుడి - దేవుని నామము స్తోత్రించుడి
అ.ప ఈలాగు దేవుని స్తోత్రించుడి - నీ కార్యములు గంభీరముల్
నీదు క్రియలు ఆశ్చర్యకరములు (2)
నీ నామమునే కీర్తించెదన్ (2) - నీకు నమస్కరించెదను (2)
1. ఆకాశములలో మహిమ - భువియందు నీ నామ ప్రభావము
సర్వోన్నతుడు యెహోవా - సాగిలపడి పూజించుడి -
ఈలాగు దేవుని స్తోత్రించుడి llసర్వll
2. ప్రేమ స్వరూపి యేసు - ప్రాణార్పణ చేసెను ప్రేమతో
పరిశుద్ధాత్మను పంపెను - కృతజ్ఞతా స్తుతి అర్పించుడి
ఈలాగు దేవుని స్తోత్రించుడి (2) llసర్వll
3. ప్రార్ధన నాలించువాడు - మన ఆశ్రయము ఆధారము
పూర్ణ రక్షణ కలిగించెన్ - ఉత్సాహగానము చేయుడి
ఈలాగు దేవుని స్తోత్రించుడి (2) ||సర్వ||
Sarvaloka nivaasulaaraa - seeyonulo stuti chellinchudi
santosha geetamu paadudi - devuni naamamu stotrinchudi
A.pa eelaagu devuni stotrinchudi - nee kaaryamulu gambheeramul
needu kriyalu aashcharyakaramulu (2)
nee naamamune keertinchedan (2) - neeku namaskarinchedanu (2)
1. aakaashamulalo mahima - bhuviyandu nee naama prabhaavamu
sarvonnatudu yehovaa - saagilapadi poojinchudi -
eelaagu devuni stotrinchudi llsarvall
2. prema svaroopi yesu - praanaarpana chesenu premato
parishuddhaatmanu pampenu - krutajnyataa stuti arpinchudi
eelaagu devuni stotrinchudi (2) llsarvall
3. praardhana naalinchuvaadu - mana aashrayamu aadhaaramu
poorna rakshana kaliginchen - utsaahagaanamu cheyudi
eelaagu devuni stotrinchudi (2) ||sarva||
Comments
Post a Comment