సమూయేల్ వంటి చెవులను నాకు ఇమ్ము ప్రభువా

1 సమూయేల్ వంటి చెవులను నాకు ఇమ్ము ప్రభువా
    దేవుని మెల్లని స్వరము వినెడి వరము నీయుమా
    నీ యొక్క చిత్తము నిత్యము చేయను నేర్పు ప్రభువా
    నమ్మకముగా లోబడి నడువ కృప నీయుమా


2 దానియేల్ వంటి ప్రార్ధనాత్మ యిమ్ము ప్రభువా
  అలసిపోక పోరాడి ప్రార్ధించ వాంఛ నీయుమా
  తీర్మానముతో కీడున్ జయింప బలము నీయుమా
  కష్టము నష్టము మరణమొచ్చిన ధైర్యం నీయుమా


3 యేసుని వంటి నడచుకాళ్ళు యిమ్ము ప్రభువా
  యేసుని వలె సహాయం చేయు చేతులు నీయుమా
  యేసుని వంటి మెత్తని హృదయ మిమ్ము ప్రభువా
  యేసుని వంటి పవిత్ర జీవిత మిమ్ము ప్రభువా


1 samooyel vanti chevulanu naaku immu prabhuvaa 

    devuni mellani svaramu vinedi varamu neeyumaa 

    nee yokka chittamu nityamu cheyanu nerpu prabhuvaa 

    nammakamugaa lobadi naduva krupa neeyumaa


2 daaniyel vanti praardhanaatma yimmu prabhuvaa 

   alasipoka poraadi praardhincha vaanchha neeyumaa 

   teermaanamuto keedun jayimpa balamu neeyumaa 

   kashtamu nashtamu maranamochchina dhairyam neeyumaa


3 yesuni vanti nadachukaallu yimmu prabhuvaa 

   yesuni vale sahaayam cheyu chetulu neeyumaa 

   yesuni vanti mettani hrudaya mimmu prabhuvaa 

   yesuni vanti pavitra jeevita mimmu prabhuvaa 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు