స్తుతి సింహాసనాసీనుడా - యేసురాజ దివ్యతేజ

స్తుతి సింహాసనాసీనుడా - యేసురాజ దివ్యతేజ  ||స్తుతి||


1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు- అతి సుందరుడవు నీవె ప్రభు
    నీతి న్యాయములే నీ - సింహాసనాధారం
    కృపా సత్యములే నీ - సన్నిధానవర్తులు   llస్తుతిll


2. బలియు అర్పణ కోరవు నీవు - బలియైతివా నా దోషముకై
    నా హృదయమే నీ ప్రియమగు ఆలయం
    స్తుతి యాగము నే చేసెద నిరతం           llస్తుతిll


3. బూరధ్వనులే నింగిలో మ్రోగగ - రాజాధిరాజా నీవే వచ్చువేళ
    సంసిద్ధతతో - వెలీగే సిద్దెతో - పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును  llస్తుతిll


Stuti sinhaasanaaseenudaa - yesuraaja divyateja  ||stuti||


1. adviteeyudavu parishuddhudavu-
    ati sundarudavu neeve prabhu 

    neeti nyaayamule nee - sinhaasanaadhaaram 

    krupaa satyamule nee - sannidhaanavartulu   llstutill


2. baliyu arpana koravu neevu -
    baliyaitivaa naa doshamukai 

    naa hrudayame nee priyamagu aalayam 

    stuti yaagamu ne cheseda niratam           llstutill


3. booradhvanule ningilo mrogaga -
    raajaadhiraajaa neeve vachchuvela 

    sansiddhatato - veleege siddeto -
    pendli kumaarudaa ninnedurkondunu  llstutill 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు