సీయోను కన్యా సంభ్రమపడుచు వేయుము

సీయోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు
భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె


1. హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను
    అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే


2. హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులబ్రోచు
    తాల్మిరక్షకుడితడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను


3. ఉర్వి రోమాలో నీ రాజుపేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు
    బూర్వ పితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుడితడు


4. వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా హోసన్నా ప్రభుని పేరట
    వచ్చు మెస్సీయ్య దావీదు కొడుకా శ్రీశుభములు


Seeyonu kanyaa sambhramapaduchu
veyumu kekal paayaka nee raaju 

Bhaaravaahaka mekki
baalastotramulato bailuderi vachche


1. hebraayilonu nee raaju peru
    yoodularaaju hebreeya janulanu 

    abraamu kodukulanu vibhavadeshamu
    jerchu shubharaaju yeetande


2. helleneelonu nee raaju peru
    yoodularaaje yellapaapulabrochu 

    taalmirakshakuditadu challani
  prabhuvani golgota mrogenu

3. urvi romaalo nee raajuperu
    yoodularaaje sarvaraashtrikulaku

    boorva pitarulatonu varasinhaasana
    michchu varadeshaadhipuditadu

4. vaasiga hebree helleneelo romaayilonu
    hosannaa hosannaa prabhuni perata 

    vachchu messeeyya daaveedu
    kodukaa shreeshubhamulu 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు