హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ
హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ
పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుడీ
1. హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్
నశింపజేసి మా యేసే జయంబు నొందును
2. పాప దుఃఖంబులెల్లను నివృత్తిజేయును
రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును
3. సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును
భూజనులార మ్రొక్కుడీ స్తోత్రార్హుడాయెనే
Haayi, lokamaa! prabhuvachchen angeekarinchumee
Paapaatmulella resunun keertinchi paadudee
1. haayi rakshakundu elunu saataanu raajyamun
nashimpajesi maa yese jayambu nondunu
2. paapa duhkhambulellanu nivruttijeyunu
rakshanya sukhakshemamul sadaa vyaapinchunu
3. suneeti satyakrupalan raajyambu nelunu
bhoojanulaara mrokkudee stotraarhudaayene
Comments
Post a Comment