సర్వాధికారి పరమోపకారి ప్రభువని చాటెదము
సర్వాధికారి పరమోపకారి ప్రభువని చాటెదము - జయజయ నాదం
శ్రీ యేసు గానం - స్వరమెత్తి పాడెదము
1. కష్టాల లోయలో, కన్నీటి లోయలో - కీర్తించి పాడెదము
నష్టాల ఊబిలో నన్నాదుకున్న - నామమును స్తుతియింతుము ||సర్వాధి||
2. నా పాప భారం, తొలగించినాడు - నావాడు నజరేయుడు
నా ఊపిరైన నా కాపరైన - నా యేసు ఘనుడాయనే ||సర్వాధి||
3. ఏ మంచి నాలో లేకున్న వేళ - నన్నెంతో ప్రేమించెను
ప్రేమించి నాకై మరణించి యేసు - మృతి గెల్చి లేచెను ||సర్వాధి||
Sarvaadhikaari paramopakaari prabhuvani chaatedamu - jayajaya naadam Shree yesu gaanam - svarametti paadedamu
1. kashtaala loyalo, kanneeti loyalo - keertinchi paadedamu
nashtaala oobilo nannaadukunna - naamamunu stutiyintumu ||sarvaadhi||
2. naa paapa bhaaran, tolaginchinaadu - naavaadu najareyudu
naa oopiraina naa kaaparaina - naa yesu ghanudaayane ||sarvaadhi||
3. e manchi naalo lekunna vela - nannento preminchenu
preminchi naakai maraninchi yesu - mruti gelchi lechenu ||sarvaadhi||
Comments
Post a Comment