మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)

నా ప్రాణమున్నంత వరకు

విడచిపోలేనయ్యా    ||మేలులు||

1.కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)

2.అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)

3.చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
నీది ప్రేమించే మనస్సయ్యా
యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3) Melulu nee melulu marachipolenayyaa (2) Naa praanamunnanta varaku Vidachipolenayyaa ||melulu|| 1.kondalalo unnanoo (neevu) marachipoledayyaa shramalalo unnanoo (neevu) vidachipoledayyaa (2) needi gorrepilla manassayyaa yesayyaa.. gorrepilla manassayyaa – (3) 2.agnilo unnanoo (nenu) kaalipoledayyaa jalamulalo vellinaa (nenu) munigipoledayyaa (2) needi paavuramu manassayyaa yesayyaa.. paavuramu manassayyaa – (3) 3.cheekatilo unnanoo (nannu) marachipoledayyaa duhkhamulo unnanoo (manchi) snehitudayyaavayyaa (2) needi preminche manassayyaa yesayyaa.. preminche manassayyaa – (3)

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు