స్తుతి ఘన మహిమంతయు - యేసుకే చెల్లించెదము
స్తుతి ఘన మహిమంతయు - యేసుకే చెల్లించెదము
స్తుతి ఘన మహిమంతయు - మన యేసుకె చెల్లించెదము (2)
1. దూతలారా స్తుతియించుడి - దూతసైన్యమా స్తుతియించుడి (2)
సూర్యచంద్రులారా స్తుతియించుడి - నక్షత్రములారా స్తుతియించుడి (2)
2. పరమాకాశమా స్తుతియించుడి - ఆకాశమండలమా స్తుతియించుడి (2)
అగాధజలమా స్తుతియించుడి - భూమియు, సమస్తమా స్తుతియించుడి (2)
3. అగ్ని వడగండ్లారా స్తుతియించుడి - హిమము తుఫాను స్తుతియించుడి (2)
పర్వతము, గుట్టలారా స్తుతియించుడి - వృక్షము, పక్షులారా స్తుతియించుడి (2)
4. యౌవ్వనులు కన్యలు స్తుతియించుడి - పిన్నలు పెద్దలు స్తుతియించుడి (2)
వృద్ధులు బాలురు స్తుతియించుడి - నిత్యమేసునామమును స్తుతియించుడి (2)
Stuti ghana mahimantayu - yesuke chellinchedamu
Stuti ghana mahimantayu - mana yesuke chellinchedamu (2)
1. dootalaaraa stutiyinchudi -
dootasainyamaa stutiyinchudi (2)
sooryachandrulaaraa stutiyinchudi -
nakshatramulaaraa stutiyinchudi (2)
2. paramaakaashamaa stutiyinchudi -
aakaashamandalamaa stutiyinchudi (2)
agaadhajalamaa stutiyinchudi -
bhoomiyu, samastamaa stutiyinchudi (2)
3. agni vadagandlaaraa stutiyinchudi -
himamu tuphaanu stutiyinchudi (2)
parvatamu, guttalaaraa stutiyinchudi -
vrukshamu, pakshulaaraa stutiyinchudi (2)
4. yauvvanulu kanyalu stutiyinchudi -
pinnalu peddalu stutiyinchudi (2)
vruddhulu baaluru stutiyinchudi -
nityamesunaamamunu stutiyinchudi (2)
Comments
Post a Comment