శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది
శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది
అందాల నగరిలో నాకున్నది - నా యేసు సన్నిధినాది
సీయోనుపురములో నాకున్నది - అంతము కాదు సమాధి
1. కన్నీరు లేదు కష్టాలులేవు - శోధన బాధలు లేవు
ఆనంద గాన తరంగములు నా యేసుకే స్తుతి హారతులు llశృంగారll
2. నిత్యమహిమలోనికి పిలుచుకొన్నవాడు ప్రియుడు మనయేసుడు
కొంతకాలమే ఈ ధరలో క్రీస్తువాడా నీ శ్రమలు llశృంగారll
3. కొండలన్నీ ఎగసి తరలివచ్చువాడు వరుడు ప్రియుడేసుడు
బూరశబ్దము వినబడును క్రీస్తుమహిమను పరికింతుము llశృంగారll
4. పరమ తండ్రి దరికి నన్ను చేర్చువాడు కరుణగల యేసుడు
కొంతకాలమే ఈ ప్రయాణము చేరుకొందును నా నాధుని llశృంగారll
Shrungaara nagaramadi naa aatma choochuchunnadi
Andaala nagarilo naakunnadi - naa yesu sannidhinaadi
Seeyonupuramulo naakunnadi - antamu kaadu samaadhi
1. kanneeru ledu kashtaalulevu -
shodhana baadhalu levu
aananda gaana tarangamulu
naa yesuke stuti haaratulu llshrungaarall
2. nityamahimaloniki piluchukonnavaadu
priyudu manayesudu
kontakaalame ee dharalo
kreestuvaadaa nee shramalu llshrungaarall
3. kondalannee egasi taralivachchuvaadu
varudu priyudesudu
boorashabdamu vinabadunu
kreestumahimanu parikintumu llshrungaarall
4. parama tandri dariki nannu
cherchuvaadu karunagala yesudu
kontakaalame ee prayaanamu
cherukondunu naa naadhuni llshrungaarall
Comments
Post a Comment