స్వరం విని చిత్తం చేయ స్వరం విని చిత్తం చేయ
స్వరం విని చిత్తం చేయ స్వరం విని చిత్తం చేయ పిలచుచుండె (2)
యేసు స్వరం విని చిత్తం చేయ పిలచుచుండె
స్వరం విని చిత్తం చేయ పిలచుచుండె ||స్వరం విని||
1. కాలగమనమును గమనించు (2) బాధ్యత మెలకువ జాగ్రత్తతో
జీవించుటకు పిలచుచుండె - త్యాగము చేయ నిను పిలచుచుండె ॥స్వరం||
2. లోక శరీరాశ పట్టునుండి (2) సాతాను తంత్రాల వలనుండి
విడుదల నొంది సాగెదము సాతానును ఓడించెదము
ఉప్పువలె మేము కరిగెదము - క్రొవ్వొత్తివలె మేము కరిగెదము ||స్వరం||
3. అధికం కాదా అవసరము (2) ఎంతో ఎంతో ఎంతెంతో
గుజరాత్ బీహార్ హిమాలయాల్లో - ఎంతో ఎంతో ఎంతెంతో
రాజస్తాన్ కాశ్మీర్ ఒరిస్సాలో - నీవు వెళ్ళనిచో వెళ్ళేదెవరు llస్వరం||
Svaram vini chittam cheya
svaram vini chittam cheya pilachuchunde (2)
Yesu svaram vini chittam cheya pilachuchunde
Svaram vini chittam cheya pilachuchunde ||svaram vini||
1. kaalagamanamunu gamaninchu (2)
baadhyata melakuva jaagrattato
jeevinchutaku pilachuchunde -
tyaagamu cheya ninu pilachuchunde ॥svaran||
2. loka shareeraasha pattunundi (2)
saataanu tantraala valanundi
vidudala nondi saagedamu
saataanunu odinchedamu
uppuvale memu karigedamu -
krovvottivale memu karigedamu ||svaran||
3. adhikam kaadaa avasaramu (2) ento ento entento
gujaraat beehaar himaalayaallo - ento ento entento
raajastaan kaashmeer orissaalo -
neevu vellanicho velledevaru llsvaran||
Comments
Post a Comment