స్తుతియించెద నీ నామం దేవా అనుదినం

స్తుతియించెద నీ నామం దేవా అనుదినం
స్తుతియించెద నీ నామం ప్రభువా అనుక్షణం


1. దయతో కాపాడినావు కృపనే చూపించినావు (2)
అ.ప.    నిను నే మరువనేసు నిను నే విడువలేను


2. పాపినై యుండగ నన్ను రక్షించి దరిచేర్చినావు (2)

అ.ప.    నిను నే మరువనేసు నిను నే విడువలేను


3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2)

అ.ప.    నిను నే మరువనేను నిను నే విడువలేను


Stutiyincheda nee naamam devaa anudinam 

Stutiyincheda nee naamam prabhuvaa anukshanam


1. dayato kaapaadinaavu
    krupane choopinchinaavu (2)

A.pa.    ninu ne maruvanesu ninu ne viduvalenu


2. paapinai yundaga nannu
    rakshinchi daricherchinaavu (2)

A.pa.    ninu ne maruvanesu ninu ne viduvalenu


3. siluve naaku sharanam
    neeve naaku maargam (2)

A.pa.    ninu ne maruvanenu ninu ne viduvalenu 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు