స్తుతులు తండ్రీ వందనములు

స్తుతులు తండ్రీ వందనములు - వెతలు దీర్చిన దేవా
గతములో నీ ప్రేమకై - హల్లెలూయా - సతత ముండెడి కృపలకై (2)


1. ఇన్ని నాళ్ళు మాకు తోడై - అన్నివేళల మాకు నీడై - ఎన్నో మేళ్ళను ఒసగితివి


2. వ్యాధి బాధ శోధనందు - ఆదుకొంటివి ఆదరించి - వేదనలు తొలగించితివి


3. విస్తరింప చేసినావు - స్వాస్థ్యమెంతో జేర్చినావు - ఆస్తికర్తవు నీవేగా


4. ఆత్మలెన్నో జేర్చినావు - ఆత్మ వరముల నిచ్చినావు - ఆత్మతో మము నింపినావు


Stutulu tandree vandanamulu -
vetalu deerchina devaa 

Gatamulo nee premakai - hallelooyaa -
satata mundedi krupalakai (2)


1. inni naallu maaku todai -
  annivelala maaku needai -
  enno mellanu osagitivi


2. vyaadhi baadha shodhanandu -
    aadukontivi aadarinchi -
    vedanalu tolaginchitivi

3. vistarimpa chesinaavu -
    svaasthyamento jerchinaavu -
    aastikartavu neevegaa

4. aatmalenno jerchinaavu -
    aatma varamula nichchinaavu -
    aatmato mamu nimpinaavu 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు